దోపిడీ ముఠా దౌర్జన్యం.. దాడులతో బీభత్సం
దోపిడీ ముఠా దౌర్జన్యం.. దాడులతో బీభత్సం! - ఇద్దరిని చితకబాది బంగారు గొలుసు, సెల్‌ఫోన్, పర్సు దోపిడీ - బలవంతంగా డబ్బులు చెల్లింపజేసి బీరు, పెట్రోల్ కొనుగోలు - బీరు సీసాతో తలపై దాడి.. ఐదుగురి ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు - నిందితుల్లో ఇద్దరు బాలలు.. చోరీ సొత్తు స్వాధీనం పటాన్‌చెరు, అక్టోబర్ 28 (ప్రజావాణి): పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ ముఠా దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి బంగారు గొలుసు, సెల్‌ఫోన్, పర్సు లాక్కోవడమే...