prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 8:52 am Digital Edition : PRAJA VANI

దొనకొండలో విస్తృత స్థాయి సమావేశం

దొనకొండలో విస్తృత స్థాయి సమావేశం

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 15

దొనకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విస్తృతస్థాయి” సమావేశం రేపు ఉదయం 10 గంటలకు దొనకొండ మండలం లోని పాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురు వినాయకుని బొమ్మ ప్రక్కన కాళీ స్థలంలో జరుగును.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాష్ట్ర CEC మెంబెర్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ హాజరవుతారు. కావున మండలంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు అన్ని అనుబంధ వివిధ విభాగాల అధ్యక్షులు మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీ లు గ్రామ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావలసినదిగా కోరుతున్నాం.