దేశ ఐక్యతకు ప్రతీక ఉక్కు మహిళ ఇందిరమ్మ

దేశ ఐక్యతకు ప్రతీక ఉక్కు మహిళ ఇందిరమ్మ... ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ కు స్ఫూర్తి.. కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఘన నివాళులు అర్పించారు. కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ...