దేవుని సేవకే పాస్టర్ జీవితం… ఆత్మల రక్షణే లక్ష్యం
దేవుని సేవకే పాస్టర్ జీవితం... ఆత్మల రక్షణే లక్ష్యం. పాస్టర్ డే సందర్భంగా సన్మానం మాజీ సర్పంచ్, చర్చి నిర్మాణ కమిటీ కార్యదర్శి జీడికంటి సుదర్శన్ మద్దూరు అక్టోబర్11, ప్రజా వాణి, ఆత్మల రక్షణే లక్ష్యంగా దేవుని సేవలోనే పాస్టర్ యొక్క జీవితం నిరంతరం కొనసాగుతుందని మండలంలోని లద్నూరు గ్రామ బేతనియ ప్రార్థన మందిరం పాస్టర్ టి.డేవిడ్ దంపతులను స్థానిక సంఘ పెద్దలు, సంగస్థులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుదర్శన్, సంఘ నాయకుడు కొమ్ము భాస్కర్ మాట్లాడుతూ దేవుని...