దేవీపట్నం మండలంలో ఎంపీటీసీ. బీసీలకు తీరని అన్యాయం..!
*దేవీపట్నం మండలంలో ఎంపీటీసీ. బీసీలకు తీరని అన్యాయం!**జనరల్ స్థానాల్లోనైనా తగిన అవకాశం దక్కేనా?*దేవీపట్నం మండలం అక్టోబర్ :17 స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ దేవీపట్నం మండలంలో నెరవేరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీని పై మండలంలోని ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో బీసీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని స్థానిక బీసీ నాయకులు రంపచోడవరం నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షులు రేలంగి రాంబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం...