దేవరుప్పుల మండల తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నూతన కమిటీ ఎన్నిక
దేవరుప్పుల మండల తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నూతన కమిటీ ఎన్నిక గౌరవ అధ్యక్షుడిగా జేరిపోతుల సాయిలు, అధ్యక్షుడిగా రెడ్డి రాజుల రమేష్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జనగాం జిల్లా అధ్యక్షుడు బొల్లపల్లి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంలో మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో దేవరుప్పుల మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కడవెండి గ్రామానికి చెందిన...