దేవరుప్పుల మండలంలో పర్యటించి పలు విషాద కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

దేవరుప్పుల మండలంలో పర్యటించి పలు విషాద కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా - ఆర్థిక సహాయం అందజేత జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం దేవరుప్పుల మండలంలో విస్తృతంగా పర్యటించి, ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. కోలుకొండ లో ఏఎంసీ డైరెక్టర్ కుటుంబానికి పరామర్శ కొల్కొండ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ నల్ల సత్యనారాయణ తల్లిగారు ఇటీవల మరణించగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారి...