దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట ఏసీపీ
దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట ఏసీపీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్ ను వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బంది పెరేడ్ ను పరిశీలించారు. అనంతరం కిట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, క్రైమ్ వెహికల్స్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు....