దేవరుప్పుల నూతన ఎస్సై చింత రాజు కి కాంగ్రెస్ గిరిజన నాయకుల సన్మానం
దేవరుప్పుల నూతన ఎస్సై చింత రాజు కి కాంగ్రెస్ గిరిజన నాయకుల సన్మానం లంబాడా గిరిజన సమస్యలపై తక్షణమే స్పందించాలని వినతి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22(ప్రజావాణి): జనగామ జిల్లా, దేవరుప్పుల మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై చింత రాజు కి దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి, పూలమాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు....