దేవరుప్పుల నూతన ఎస్ఐగా చింత రాజు, పాలకుర్తి ఎస్ఐగా ఊర సృజన్ కుమార్

*దేవరుప్పుల నూతన ఎస్ఐగా చింత రాజు, పాలకుర్తి ఎస్ఐగా ఊర సృజన్ కుమార్* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఎస్ఐల బదిలీల్లో భాగంగా జిల్లా లోని దేవరుప్పుల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా చింత రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు కొడకండ్ల పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన దేవరుప్పుల పీఎస్ కు బదిలీ అయ్యారు. అలాగే దేవరుప్పుల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఊర సృజన్ కుమార్ పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు....