దేవరుప్పులలో తారు, సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్
దేవరుప్పులలో తారు, సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రమైన దేవరుప్పుల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులకు మోక్షం లభించిందని, కొత్తవాడ నుండి గుడి చెరువు వరకు తారు రోడ్డు, అక్కడి నుండి బోడబండ తండా వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులను దేవరుప్పుల...