దేవరయాంజాల్‌లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు
దేవరయాంజాల్‌లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు మూడు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు.. ఆకట్టుకున్న భరతనాట్యం ప్రదర్శన శామీర్‌పేట: శామీర్‌పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్ గ్రామంలో మూడు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ, జై భవాని ఉత్సవ కమిటీ, శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ హనుమాన్...