prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:51 pm Digital Edition : PRAJA VANI

దూలిమిట్ట ప్రజా వాణివానికి మూడు దరఖాస్తులు

దూలిమిట్ట ప్రజా వాణివానికి మూడు దరఖాస్తులు

ఎంపిడిఓ వీర రాజు…. ఎంపీ ఓ మోహన్

మద్దూరు అక్టోబర్12, ప్రజా వాణి

దూళిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఎంపిడిఓ వీర రాజు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వాణికి 8మంది అధికారులు పాల్గొనగా మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపిఓ మోహన్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.