దుర్గామాత సేవలో ఈర్ల రాజు ముదిరాజ్

దుర్గామాత సేవలో ఈర్ల రాజు ముదిరాజ్! భక్తి మనకు బలం.. సేవ సమాజానికి ఆదర్శం సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పలు కాలనీల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు అమీన్‌పూర్‌, అక్టోబర్ 17(ప్రజావాణి):భక్తి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందని, సేవ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు. అమీన్‌పూర్‌, బీరంగూడ డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను...