దుర్గామాత చీరలు బూడిద గుమ్మడికాయ,వేలం

*దుర్గామాత చీరలు బూడిద గుమ్మడికాయ,వేలం* చిలిపిచెడ్.అక్టోబర్ 21 మన ప్రజావాణి.నియోజక వర్గం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా. హనుమాన్ దేవాలయ ప్రయాణంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గా దేవి మాత పూజలు తొమ్మిది రోజులు చేసిన శేష వస్త్రాలు (చీరలు), బూడిద గుమ్మడికాయ,వేలం నిర్వహించారు.మ్యకల జనార్దన్ 4100 రూ,,చీర.మ్యకల ప్రభాకర్4000రూ,,చీర. మ్యకల రవీందర్& గంగయ్య6000రూ ,, చీర. కుమ్మరి రవీందర్ 10000రూ,,చీర. కర్కని విఠల్ &దుర్గయ్య 9500రూ,, చీర.తలారి మోహన్ 3500రూ,,చీర. హనుమడ్ల...