prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:07 pm Digital Edition : PRAJA VANI

దుర్గామాత చీరలు బూడిద గుమ్మడికాయ,వేలం

*దుర్గామాత చీరలు బూడిద గుమ్మడికాయ,వేలం*

చిలిపిచెడ్.అక్టోబర్ 21 మన ప్రజావాణి.నియోజక వర్గం ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా. హనుమాన్ దేవాలయ ప్రయాణంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గా దేవి మాత పూజలు తొమ్మిది రోజులు చేసిన శేష వస్త్రాలు (చీరలు), బూడిద గుమ్మడికాయ,వేలం నిర్వహించారు.మ్యకల జనార్దన్ 4100 రూ,,చీర.మ్యకల ప్రభాకర్4000రూ,,చీర. మ్యకల రవీందర్& గంగయ్య6000రూ ,, చీర. కుమ్మరి రవీందర్ 10000రూ,,చీర. కర్కని విఠల్ &దుర్గయ్య 9500రూ,, చీర.తలారి మోహన్ 3500రూ,,చీర.
హనుమడ్ల కాడి మధు 8100రూ,,చీర.కుమ్మరి సుజాత(మంగళవర్తి)7100రూ,,చీర.కంబరి రాములు&పెద్ద బాలయ్య 7100రూ,, చీర.ముప్పారం కిష్టయ్య& మల్లయ్య 7200రూ,,6600రూ,,చీరలు.తలారి బిక్షపతి 20500రూ,,చీర.గొల్ల రవి & ఎర్ర మల్లయ్య 2500 రూ,,బూడిద గుమ్మడి కాయ…వేలం పాట ద్వారా గైకొన్నారు. దుర్గా భవాని యూత్ అసోసియేషన్ కు వేలంపాట ద్వారా 87700రూ,, ఆదాయం వచ్చిందని అధ్యక్షులు తలారి మహిపాల్ తెలియజేశారు.