దుర్గామాత ఆగమన వేడుకలకు ఎమ్మెల్యే గండ్రకు ఆహ్వానం
దుర్గామాత ఆగమన వేడుకలకు ఎమ్మెల్యే గండ్రకు ఆహ్వానం వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆహ్వానం గణపురం, అక్టోబర్ 11 మన ప్రజావాణి : గణపురం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించనున్న దుర్గామాత ఆగమన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. దుర్గామాత ఆగమనాన్ని పురస్కరించుకుని మండల...