దుర్గామాతకు వార్డు నెంబర్ మోత్కూర్ వెంకటేష్ కుటుంబ సమేత పూజలు
దుర్గామాతకు వార్డు నెంబర్ మోత్కూర్ వెంకటేష్ కుటుంబ సమేత పూజలు. పరిగి/కులకచర్ల, అక్టోబర్ 19 (ప్రజావాణి ) మండల కేంద్రంలోని అంగడి బజార్లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి స్థానిక వార్డు సభ్యుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక...