దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభందుర్గామాత మాల ధారణ కార్యక్రమం
దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభందుర్గామాత మాల ధారణ కార్యక్రమం * దుర్గమ్మ వారి విగ్రహం దాత నేరెళ్ల దామోదర్ గౌడ్ (ఎన్ ఆర్ ఐ యు ఎస్ ఏ) * దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన మడిపల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల తిరుమల వెంకటేష్ జమ్మికుంట అక్టోబర్11 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో దుర్గామాత కమిటీ మడిపల్లి శివాలయం దగ్గర దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు...