prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 9:19 pm Digital Edition : PRAJA VANI

దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభందుర్గామాత మాల ధారణ కార్యక్రమం

దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభందుర్గామాత మాల ధారణ కార్యక్రమం

* దుర్గమ్మ వారి విగ్రహం దాత నేరెళ్ల దామోదర్ గౌడ్ (ఎన్ ఆర్ ఐ యు ఎస్ ఏ)

* దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన మడిపల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల తిరుమల వెంకటేష్

జమ్మికుంట అక్టోబర్11 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో దుర్గామాత కమిటీ మడిపల్లి శివాలయం దగ్గర దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు డప్పుచప్పుళ్ల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర ముక్కుపుడకను ఊరేగింపుగా డీజే పాటలతో కోలాట బృందాల ఆటలతో మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా కస్తూరి ప్రవీణ్ కుమార్.నాగపురి శ్రీనివాస్ దేవుని లోకేష్ అంబాల వినయ్ ఆర్ లోకేష్ మురళి అరవింద్ రాకేష్ రాజేష్ వంశీ వరుణ్ విక్రమ్ ఉదయ్ కిరణ్ రోహిత్. కంకణాల దేవదాస్ జరిగిందిఅనంతరం గ్రామ సర్పంచ్ మేక మల్ల తిరుమల వెంకటేష్ దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు యువకులు భక్తులు గ్రామపెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది