దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు
దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు విద్యార్థులకు పలకలు, పెన్నులు, నోట్‌బుక్స్, పెన్సిళ్ల పంపిణీ పరిగి, అక్టోబర్ 18 ( ప్రజావాణి): వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక వార్డు మెంబర్ మందుల చండీప్రియ శంకర్ ఆధ్వర్యంలో దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరస్వతి దేవి అవతారంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి...