దుర్గమాత మండపం వద్ద పూజలు చేసిన మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి… సర్పంచ్ దంపతులు

దుర్గమాత మండపం వద్ద పూజలు చేసిన మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి... సర్పంచ్ దంపతులు మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి, మండలంలోని జాలపల్లి గ్రామంలో నెలకొల్పిన దుర్గమాత కు మద్దూరు మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి, సర్పంచ్ కమలాకర్ యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంమం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల,గ్రామ ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని కరువు కాటకాలనుండి అమ్మవారు కాపాడాలని కోరుకున్నారు. దసరా బతుకమ్మ...