దుర్గమాత పూజల్లో లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం
దుర్గమాత పూజల్లో లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం మద్దూరు అక్టోబర్ 12, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ బెడద శివ కుమార్ కుటుంబం రెండవ రోజు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గమాతను కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృప గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని రానున్న రోజుల్లో గ్రామ ప్రజలు శాంతి సమాధానాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామంలో పచ్చని పంట పొలాలు, త్రాగు నీరుకు కరువు రాకుండ ప్రజలకు...