దుర్గమాత కృప కటాక్షం గ్రామ ప్రజలపై ఉండాలి…. గ్రామం సుభిక్షంగా విలసిల్లాలి

దుర్గమాత కృప కటాక్షం గ్రామ ప్రజలపై ఉండాలి.... గ్రామం సుభిక్షంగా విలసిల్లాలి దుర్గమాతకు పూజలు చేసిన మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్ మద్దూరు అక్టోబర్12, ప్రజా వాణి, మండలంలోని జాలపల్లి గ్రామంలో ప్రతిష్టించిన దుర్గమాతను రెండవ రోజు గ్రామ మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్ కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబమే కాకుండ గ్రామస్థులకు అమ్మవారి ఆశీస్సులు కృపకటాక్షం ఏళ్ల వేళల ఉండాలని కోరుకున్నారు. రానున్న రోజుల్లో గ్రామం సుభిక్షంగా విలసిల్లాలనీ పూజలు...