దుర్గమాతకు పూజలు చేసిన 7వార్డు సభ్యులు.. బోగి సరస్వతి సుధాకర్

దుర్గమాతకు పూజలు చేసిన 7వార్డు సభ్యులు.. బోగి సరస్వతి సుధాకర్ మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామంలోనీ దుర్గమాతకు గ్రామ 7వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్ పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గమాత ఉత్సవాల్లో గ్రామంలో పాల్గొంటున్న బంధుమిత్రులకు ఎటువంటి ప్రమాదాలు, ఆటంకాలు జరగకుండా అమ్మవారి కృప కటాక్షం, వారికి తోడుగా ఉండి ఆనందోత్సవాల మధ్య జరుగు లాగున పండుగ వేడుకలు జరగాలని కోరుకున్నారు. ఈ పూజలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ...