దుర్గగుడి వద్ద పోలీసుల అత్యుత్సాహం

దుర్గగుడి వద్ద పోలీసుల అత్యుత్సాహం ప్రజావాణి ప్రతినిధి విజయవాడ అక్టోబర్ 13 మీడియా ప్రతినిధులతో ఎస్ఐ దురుసు ప్రవర్తన.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ వ్యాఖ్యలు విజయవాడ: దుర్గగుడి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. మీడియా ప్రతినిధులతో ఓ ఎస్ఐ దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “ఎవడైతే నాకేంటి ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ ఎస్ఐ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే చేయి కూడా వేస్తామన్నట్లుగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు, మీడియా ప్రతినిధులకు గౌరవం...