దీపావళి టపాకాయల విక్రయానికి మున్సిపల్ లైసెన్స్ తప్పనిసరి
దీపావళి టపాకాయల విక్రయానికి మున్సిపల్ లైసెన్స్ తప్పనిసరి.. ఫైర్ NOC లేకుండా అనుమతి లేదు.. అనుమతి లేకుండా టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు జనగామ మున్సిపాలిటీ హెచ్చరిక ప్రజల భద్రతే ముఖ్యం నిబంధనలు పాటించి టపాకాయలు విక్రయించాలని జనగామ మున్సిపాలిటీ కమీషనర్ రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి): దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో టపాకాయలు (Fire Crackers) విక్రయించదలచిన వ్యాపారస్తులకు జనగామ మున్సిపాలిటీ ముఖ్య గమనిక జారీ చేసింది. జనగామ మున్సిపాలిటీ పరిధిలో దీపావళి...