దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపడమే భాస్కర్ రెడ్డి లక్ష్యం.
పోచారం భాస్కర్ రెడ్డి భరోసాతో దివ్యాంగులకు కొండంత ధైర్యం. దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ. పోతంగల్ మండలంలో వివరాలు సేకరిస్తున్న నాయకులు. దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపడమే భాస్కర్ రెడ్డి లక్ష్యం. కోటగిరి/ప్రజావాణి:-ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి మానవతా దృక్పథంతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారికి ధైర్యాన్ని అందించాలనే సదుద్దేశంతో పోచారం భాస్కర్ రెడ్డి భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోతంగల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలోని దివ్యాంగులను నాయకులు...