దివ్యాంగులకు అండగా భాస్కరన్న కృత్రిమ కాళ్లు చేతుల అందజేతకు
దివ్యాంగులకు అండగా భాస్కరన్న.. కృత్రిమ కాళ్లు, చేతుల అందజేతకు చర్యలు బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకుల వెల్లడి బీర్కూర్: మండల పరిధిలోని దివ్యాంగులకు అండగా నిలిచేందుకు భాస్కరన్న ముందుకు వచ్చారని బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారిని గుర్తించి, వారి వివరాలను సేకరించి భాస్కరన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన దివ్యాంగులకు లండన్ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ కాళ్లు, చేతులను తెప్పించి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు...