దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి

దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ముదిగొండ అక్టోబర్ 9 ప్రజావాణి ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్,...