దానధర్మ చారిటబుల్ ట్రస్ట్

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 సిమెంట్ బస్తాలు పంపిణి అశ్వారావుపేట, ప్రజావాణి న్యూస్, అక్టోబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తోగూడెం ఎస్టీ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం కావాలని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇంచార్జ్ గిద్దా కొండయ్య ని గుడి కమిటీ సభ్యులు సంప్రదించగ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి గుడి నిర్మాణం కొరకు 50 సిమెంట్ కట్టలు గుడి కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో దానాధర్మ...