దాదాపూర్లో వైభవంగా శ్రీ సాయిబాబా మందిర వార్షికోత్సవం
దాదాపూర్లో వైభవంగా శ్రీ సాయిబాబా మందిర వార్షికోత్సవం.. హాజరైన బీజేపీ నేత కరణం ప్రహ్లాద్ రావు పరిగి / దోమ, అక్టోబర్ 27 (ప్రజావాణి): దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ సాయిబాబా మందిర వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి,...