దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా
దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా అక్టోబర్ 16. ప్రజావాణి న్యూస్/ సంగెం సంగెం పోలీస్ స్టేషన్. వరంగల్. పోలీస్ కమిషనరేట్. సమర్థవంతంగావిధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటురూ.10,000 జరిమానా విధిస్తూ వరంగల్ రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.వివరాల్లోకి వెళితే, సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన గూడ...