దాచారంలో ఘనంగా పోషికాహార మాసోత్సవాలు

దాచారంలో ఘనంగా పోషికాహార మాసోత్సవాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాలల పోషణ కీలకం- సర్పంచ్ మానస రాజేందర్ బెజ్జంకి,అక్టోబర్ 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో పోషికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని...