దసరా సెలవుల్లో చదువుకు ప్రాధాన్యం, భద్రతకు భరోసా ఇవ్వండి

*దసరా సెలవుల్లో చదువుకు ప్రాధాన్యం, భద్రతకు భరోసా ఇవ్వండి* విద్యార్థులకు, తల్లిదండ్రులకు చిలిపిచెడ్ ఎంఈఓ పి. విట్టల్ సూచనలు - చదువుతో విజ్ఞానం, భద్రతతో ఆనందం చిలిపిచెడ్, అక్టోబర్ 9 ప్రజావాణి దసరా సెలవులను విద్యార్థులందరూ ఆనందంగా, సురక్షితంగా గడుపుతూ చదువుపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చిలిపిచెడ్ మండల విద్యాధికారి పి. విట్టల్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు ఆయన ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. సెలవుల సమయంలో ప్రతిరోజూ కొంత సమయాన్ని చదువుకు కేటాయించాలని,...