దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి<br>
దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్) 10 దొనకొండ.దసరా సెలవుల్లో ప్రమాదకర ప్రాంతాలకు బావుల వద్దకు చెరువులకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు.దొనకొండ గ్రామీణ ప్రాంతాల వారికి ఎస్సై ఎల్ రామకృష్ణ సూచన.దొనకొండ:-దసరా సెలవులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంగా గడపాలని దొనకొండ మండలంలో గ్రామీణ ఎస్సై రామకృష్ణ సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.దసరా సెలవుల్లో విద్యార్థులు ...