దసరా సెలవులను ఆనందంగా గడపండి ప్రమాదాలకు దూరంగా ఉండండి
దసరా సెలవులను ఆనందంగా గడపండి ప్రమాదాలకు దూరంగా ఉండండి. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 13. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ సూచనల తెలియజేశారు. దసరా సెలవులను విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు ఆనందంగా సురక్షితంగా గడపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ సూచించారు. సెలవుల సమయంలో సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని,...