దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి

*దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి* మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్ :15 *అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మ* *స్టేడియం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, దసరా వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచన* *కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, సభ్యులు, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీహరి* సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో...