దసరా పండుగ సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం
దసరా పండుగ సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం • తర్జన్పల్లిలో రేపు అలాయ్ బలాయ్.. ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ మన ప్రజావాణి అక్టోబర్ 22 అందోల్ : జిల్లా ప్రతినిధి దసరా పండుగ సందర్భంగా అందరినీ కలుసుకుని ఆత్మీయత, సోదరభావాన్ని పంచుకునేందుకు తర్జన్పల్లి గ్రామంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రేపు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి...