దసరా పండుగ శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి
దసరా పండుగ శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి • ఆందోల్ నియోజకవర్గo పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 20 అందోల్ : జిల్లా ప్రతినిధి దసరా పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా, శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన సందర్భానికి...