దసరా నాటికి రెండు పడకగదుల ఇండ్ల అప్పగింతకు చర్యలు

దసరా నాటికి రెండు పడకగదుల ఇండ్ల అప్పగింతకు చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* జిల్లాలోని రెండు పడక గదుల ఇండ్ల సముదాయాలను ఈ దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలోని రెండు పడక గదుల ఇండ్ల గృహ సముదాయాలను గృహ నిర్మాణ శాఖ పి.డి., డి.ఈ., ఎ.ఈ. లతో కలిసి...