దసరా అలాయ్ బలాయ్ కార్యక్రమం వాయిదా
దసరా అలాయ్ బలాయ్ కార్యక్రమం వాయిదా త్వరలోనే అనుకున్న చోటే అలాయ్ బలాయ్ నిర్వహిస్తాం • మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆందోల్ నియోజకవర్గం మన ప్రజావాణి అక్టోబర్ 22: అందోల్ / జిల్లా ప్రతినిధి ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రావడంలో జాప్యం కారణంగా శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. మునిపల్లి...