దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ సమావేశం
*దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ సమావేశం...* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో శుక్రవారం రోజు సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీలు , మండలాలు , జిల్లాల ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ...