దళిత సంక్షేమ హామీలను అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్
*దళిత సంక్షేమ హామీలను అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్* నాగర్ కర్నూలు జిల్లా... కల్వకుర్తి ప్రతినిధి (ప్రజావాణి)అక్టోబర్ 27: నవంబర్ 1న వెల్దండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ తెలిపారు. దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ హామీలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు,ఎస్సీ కార్పొరేషన్,ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా మాదిగ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.అసైన్డ్ భూములపై ఆధారపడి...