దళిత మహిళ మాధవిశపై దాడిని చేసిన అమర్ నాధ్ ను అరెస్ట్ చేయాలి
ఎగ్నిందితుడి అరెస్ట్ లో పోలీసులు నిర్లక్ష్యం వీడాలి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పీకే మల్లేపల్లిలో మాధవి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాసంఘాల రాష్ట్ర నేతలుమ అక్టోబర్ 2 న గ్రామసభ జరుగుతుండగా దళిత మహిళ వివోఏ గనిపల్లి మాధవి నీ కులం పేరుతో దూషించి కాలితో తల్లి కింద పడేసి హత్యాయత్నానికి పాల్పడిన పీకే మల్లేపల్లి గ్రామ పెత్తందారుడు కొప్పోలు అమర్ నాధ్ గౌడ్ ను తక్షణమే అరెస్టు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు...