దళిత మహిళ గనిపల్లి మాధవి పై జరిగిన దాడికి ఎస్పీ కి బహిరంగ లేఖ

దళిత మహిళ గనిపల్లి మాధవి పై జరిగిన దాడికి ఎస్పీ కి బహిరంగ లేఖ రాసిన - పాలడుగు నాగార్జున నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవి పై జరిగిన దాడిపై తక్షణమే కేసు నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బహిరంగ లేఖ. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో గ్రామ సభ సందర్భంగా దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవి పై అసభ్య...