దళిత మహిళపై దాడి దురదృష్టకరం
దళిత మహిళపై దాడి దురదృష్టకరంబోడుప్పల్ 398వ వారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల మహిళల జోలికొస్తే కఠిన చర్యలు అమలు చేయాలిఅంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య మేడిపల్లి అక్టోబర్ 04( మన ప్రజావాణి) గాంధీ జయంతి రోజు దళిత మహిళపై దాడి దురదృష్టకరమని,మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు.ఈ మేరకు బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం...