దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా • మంత్రుల సూచన మేరకు నిర్ణయం.. వచ్చే వారం సంగారెడ్డిలో మహాసభలు సంగారెడ్డి, అక్టోబర్ 06: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఈ నెల 7న సంగారెడ్డిలో నిర్వహించాల్సిన దళిత జర్నలిస్టుల ఫోరం ( డి జె ఎఫ్) 11వ రాష్ట్ర మహాసభలను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఫోరం రాష్ట్ర నాయకులు తెలిపారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర...