దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి
*దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి* -చిలిపిచెడ్ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి -రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి -మద్దతు ధర రూ.3100-3200 కు పెంచాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే డిమాండ్ -నగదు ఇచ్చిన వారికే ధాన్యం ఇవ్వండి చిలిపిచెడ్.అక్టోబర్ 31 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి. చిలిపిచెడ్ మండలంలోని సోమక్కపేట సొసైటీ ఆధ్వర్యంలో సోమక్కపేట, చిలిపిచెడ్, చిట్కుల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో శిలంపల్లి, రాందాస్ గూడ, చండుర్, చిట్కుల్ కొనుగోలు కేంద్రాలు నర్సాపూర్ నియోజకవర్గ...