దర్శి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్

దర్శి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్ )15 దర్శి ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గురువారం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు,గాంధీనగర్ లోని ప్రాధమిక పాఠశాల, చింతలపాలెంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మరియు చెక్ పోస్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను...